tag:blogger.com,1999:blog-4939727629625641534.post1748190662435952250..comments2023-05-26T16:43:19.306+05:30Comments on నరసరావుపేట్రియాట్స్: కోటప్ప కొండ తిరణాల ..!!సుజాత వేల్పూరి http://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-4939727629625641534.post-92044745420314060852020-11-05T14:13:21.534+05:302020-11-05T14:13:21.534+05:30అద్భుతం.
(ఇంకా నేను ఏమన్నా వ్రాస్తే, అది అధికప్రసం...అద్భుతం.
(ఇంకా నేను ఏమన్నా వ్రాస్తే, అది అధికప్రసంగం అవుతుంది.)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-58796247013925892222020-06-20T12:43:14.308+05:302020-06-20T12:43:14.308+05:30ఎలా ఉండడమేంటి సుజాత గారు మీ టపా కూడా అన్ని చిత్రాల...ఎలా ఉండడమేంటి సుజాత గారు మీ టపా కూడా అన్ని చిత్రాలతో కోటప్పకొండ అంత ఎత్తు ఎదుగుతుంది. మా మనసుల్లో తద్వారా వచ్చే గాలి పరిమళాల భావాల హాయిని రేకిస్తుంది...ధన్యవాదాలు.తెలుగోడు_చైతన్యhttps://www.blogger.com/profile/01205567844982719242noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-88220557677241779472019-09-19T15:32:59.815+05:302019-09-19T15:32:59.815+05:30బాగుందమ్మా సుజాతా
నేను తెలుగు మీ నుండి నరసరావుపేటక...బాగుందమ్మా సుజాతా
నేను తెలుగు మీ నుండి నరసరావుపేటకు సంభందించిన విషయాలు తెలుసుకోవాలని ఉంది.అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే నా సెల్ నెం. 9440527412కు మీరు మెసేజ్ ద్వారా తెలిపితే నేను మాట్లాడగలను.YRRAOhttps://www.blogger.com/profile/07029093987193899231noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-43051430482989549882012-11-06T11:30:12.096+05:302012-11-06T11:30:12.096+05:30wow superr
wow superr
Chennakesava Reddy Durgempudihttps://www.blogger.com/profile/03051872552623730149noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-28779893804650657572012-07-23T23:42:45.096+05:302012-07-23T23:42:45.096+05:30entandi....kottagaa emee raayaledu...
teerika dora...entandi....kottagaa emee raayaledu...
teerika dorakadam leda.?Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-46855963833309206622012-04-11T10:17:48.960+05:302012-04-11T10:17:48.960+05:30chala chala baga rasaru andi.. edo patalo vinnanu(...chala chala baga rasaru andi.. edo patalo vinnanu(kotappa kondaku vastanani mokku kunna) tappa.. eppudu chudaledu.. ide first time chudatam..
ee madhyakalam lone nenu kuda blog rayadam start chesanu andi.. milanti varu na blog chusi salaha iste naku use avutundi ..
http://rajachandraphotos.blogspot.in/rajachandrahttps://www.blogger.com/profile/02550405918359050576noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-82474263901595612842012-03-10T23:05:06.653+05:302012-03-10T23:05:06.653+05:30మీ writing skills excellent అండి....
నేను ఎమన్నా ...మీ writing skills excellent అండి....
నేను ఎమన్నా ఇలా రాద్దాం అనుకుంటే at least 2 lines కూడ రాయలేను.....

post బాగుంది.........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-56621398575667706212012-03-10T22:35:02.093+05:302012-03-10T22:35:02.093+05:30This comment has been removed by the author.Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-11358005386016488912012-02-25T10:36:16.986+05:302012-02-25T10:36:16.986+05:30బాగుంది. మా ఊరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకటి లేక రెం...బాగుంది. మా ఊరి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకటి లేక రెండు ట్రాక్టర్లు వేసుకొని కోటప్పకొండ తిరునాళ్లకు వెళతారు. కనీసం 80 కిలోమీటర్లు ఉంటుంది దూరం. నేను ఇంతవరకు వెళ్లలేదు :(. మాకు కొంచం దగ్గర ఉండే కొండపాటూరు తిర్ణాళ్లకు మాత్రం వెళ్లాను.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-29299250445891168642012-02-25T09:32:44.995+05:302012-02-25T09:32:44.995+05:30శైలజ గారూ,
థాంక్యూ! ఈ టపా More informative and mor...శైలజ గారూ,
థాంక్యూ! ఈ టపా More informative and more journalistic టపా అండీ! ఇందులో పర్సనల్ కోణం లేదు. సరదా నేచరూ లేదు.
ఇక కోతుల ముచ్చట అంటారా? ఇదిగో...

పోయినేడాది శివరాత్రికి ఇంట్లో కూచుని కొండను ఊహిస్తూ..ఒక సరదా టపా దాదాపు ఏడుస్తూ (కొండ చూడలేకపోయానని) రాశాను. ఇందులో కోతుల సంగతి కూడా ఉంది చూడండి వీలైతే!

http://narasaraopet-bloggers.blogspot.in/search?updated-max=2010-03-20T22:12:00%2B05:30max-results=1start=7by-date=false

రవి గారూ, మీరు పెట్టిన ఫొటోలు చూశాను. ప్రభలు చాలా బాగున్నాయి. మీరు ఒకడుగు ముందుకేసి రికార్డింగ్ డాన్సుల (అమ్మాయిలు లేరనుకొండి)పెట్టారే!!

వేణు గారూ, థాంక్యూ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-46193493145947195402012-02-25T09:17:52.400+05:302012-02-25T09:17:52.400+05:30మురళీధర రావు గారూ,
మీరు మరింత సమాచారమూ, నరసిమ్హ కవ...మురళీధర రావు గారూ,
మీరు మరింత సమాచారమూ, నరసిమ్హ కవి గారి సీస పద్యమూ జోడించి కోటప్ప కొండ తిరణాలకు మరింత పండగ శోభ తీసుకువచ్చారు. పద్యాన్ని కాపీ చేసుకున్నాను. చాలా చాలా ధన్యవాదాలు! ఎప్పటి లాగే మీ వ్యాఖ్య వివరణాత్మకంగా ఉంది.

పద్మ గారు,వాసు గారు,raamuగారు,సౌమ్య
టపా ఫొటోలు నచ్చినందుకు ధన్యవాదాలు!

SNKR గారూ, ఏంటి మీదీ కాకినాడేనా? మరైతే ఎవరో రాసే దాకా ఎందుకు, మీరే రాయకూడదూ? పన్లో పని మీరు బ్లాగు మొదలెట్టినట్టు కూడా ఉంటుంది. మీ వూరి గురించి మీరు చెప్పుకున్నట్టూ ఉంటుంది?

ఓడరేవుండాలంటే సముద్రం ఉండొద్దండీ? మా వూర్లో కృష్ణా కాలవలే ఉన్నాయి. కొండ దగ్గర మాత్రం కావాలంటే ఓగేరు (ఓంకార నది)వాగు ఉంది :-)సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-89950546110653670302012-02-25T09:12:51.394+05:302012-02-25T09:12:51.394+05:30రమణ గారూ,
థాంక్యూ!
రాజ్, థాంక్యూ! మీరు వెళితే బోల...రమణ గారూ,
థాంక్యూ!

రాజ్, థాంక్యూ! మీరు వెళితే బోల్డన్ని మంచి ఫుటోలు తీస్తారు తెల్సా! దగ్గర్లో ఓగేరు వాగు కూడా ఉంది.

శ్రీరామ్గారూ,
ఆరు సార్లు ఎక్కి దిగారంటే ఆ తర్వాత ఏమి జరిగిందో ఎలా అడుగుతానండీ? ఊహించుకుంటాను గానీ! ఈ మధ్య ఎప్పుడూ వెళ్ళినట్టు లేదు మీరు కూడా? నేను ఏడాది క్రితం, పండక్కి కాదు గానీ విడిగా వెళ్ళాను.

అవునూ, మీరేంటి, బ్లాగులు మొదలు పెట్టి అలా ఏమీ రాయకుండా వదిలేశారు? త్వరలో పోస్టులు చూపించండి మాకు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-51189221291220987452012-02-25T09:09:35.732+05:302012-02-25T09:09:35.732+05:30వేణూ శ్రీకాంత్,
దగ్గర్లో ఉండి మీరూ వెళ్ళక, దూరాన ఉ...వేణూ శ్రీకాంత్,
దగ్గర్లో ఉండి మీరూ వెళ్ళక, దూరాన ఉండి నేనూ వెళ్ళక...కోటప్ప ఏమనుకుంటాడు చెప్పండి? :-))

లలిత గారూ,
నచ్చిందా మా కొండ? కాళ్ళు లాగేస్తున్నాయి కదు! ఇంద...ఈ కొబ్బరి నీళ్ళు తాగండి! జాగ్రత్త, మా కొండ మీద కోతులెక్కువ, బోండాం లాక్కుపోగలవు! :-)

తృష్ణ గారూ,మీరు విజయవాడలో ఉండి కూడా, మీరెప్పుడూ కోటప్ప కొండ ఇదేనా అంటుంటే నాకు హాశ్చర్యం!!!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-55515490177584305692012-02-25T09:06:21.237+05:302012-02-25T09:06:21.237+05:30కోటప్ప తిరణాలకు వచ్చిన బ్లాగ్ మిత్రులదరికీ ధన్యవాద...కోటప్ప తిరణాలకు వచ్చిన బ్లాగ్ మిత్రులదరికీ ధన్యవాదాలు!

ముందుగా నేను దాసరి నారాయణ రావు గారికి థాంక్స్ చెప్పుకోవాలి. ఆ పాట వినక పోతే కనీసం కోటప్ప కొండ పేరు కూడా తెలీని వాళ్లు ఉండేవాళ్ళన్నమాటసుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-31940372576338593442012-02-24T20:15:17.982+05:302012-02-24T20:15:17.982+05:30కోటప్పకొండ తిరునాళ్ళ విశేషాల గురించి మీరు రాసిన స...కోటప్పకొండ తిరునాళ్ళ విశేషాల గురించి మీరు రాసిన సచిత్ర వ్యాసం బాగుంది. ప్రభల పూర్తి పేరు ‘ప్రభ బళ్ళు’ అనుకుంటాను.

‘‘ ఎటువంటి పరిస్తితుల్లోనూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని..’’ చెప్పే గాథ పేర్ల మార్పులతో ఇతర స్థలపురాణాల్లో కూడా వినపడుతుంటుంది.

మీ వ్యాసం కారణంగా మురళీధరరావు గారి వ్యాఖ్య ద్వారా- 1750 నాటి కొప్పరాజు నరసింహకవి తిరునాళ్ళపై రాసిన పద్యం చదవగలిగాను. నాటి సంరంభాన్ని నరసింహకవి చక్కగా అక్షరాల్లో పొదిగారు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-50312792248438509142012-02-24T16:28:42.020+05:302012-02-24T16:28:42.020+05:30బావుందండీ...కోటప్ప కొండకి వస్తానని మొక్కుకున్నా అన...బావుందండీ...కోటప్ప కొండకి వస్తానని మొక్కుకున్నా అన్న పాట తప్ప ఇంకేమీ తెలీదు. ఇప్పుడు ఈ ఫోటోలు అవి చూపిస్తూ బాగా రాసారు.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-8369416490391723332012-02-24T16:04:57.360+05:302012-02-24T16:04:57.360+05:30Sujatha garu
చాల బాగా రాశారు. maddi Yallamanda vi...Sujatha garu

చాల బాగా రాశారు. maddi Yallamanda village, Temple guruchi chala telesindi, Thanksramuhttps://www.blogger.com/profile/15568623244356123779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-61024745805226067132012-02-24T14:50:31.900+05:302012-02-24T14:50:31.900+05:30సుజాత గారు మీరు కోటప్పకొండ గురుంచి చాలా బాగా చెప్...సుజాత గారు మీరు కోటప్పకొండ గురుంచి చాలా బాగా చెప్పారు. మిమ్ములను నేను అభినందిస్తున్నాను. నా పేరు రవి చంద్ , మాది యనమలకుదురు, ఇక్కడ కుడా మహా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.దాని గురుంచి త్వరలోనే నేను మీకు లింక్ ఇస్తాను. అంతవరకు నా బ్లాగ్ చుడండి. http://www.ravichandgurram.blogspot.comAnonymoushttps://www.blogger.com/profile/14675690357032740117noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-65555528055649288552012-02-24T11:59:09.612+05:302012-02-24T11:59:09.612+05:30సుజాత గారు, చాల బాగా రాశారు. వెళ్ళ గానే పలకరించి, ...సుజాత గారు, చాల బాగా రాశారు. వెళ్ళ గానే పలకరించి, కొబ్బరి చిప్ప ఇస్తే పట్టుకెళ్ళే కోతుల గురించి ఒక్క ముక్క కనపడుతుందని చూశాను.Chandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-71712989534640627662012-02-24T06:46:00.186+05:302012-02-24T06:46:00.186+05:30నాగేస్వర రావు పాటలోని కోటప్ప కొండ అంటే ఇదేనా? బాగా...నాగేస్వర రావు పాటలోని కోటప్ప కొండ అంటే ఇదేనా? బాగానే వుందే!
అంతా బాగుంది కాని ... కాని ... మా కాకినాడలో వున్నట్టు ఓడరేవు లేదు. మా కాకినాడ గురించి 'ఎవరైనా' ఇలా చక్కటి చిత్రాలతో ప్రదర్శన ఇస్తారేమో చూడాలి. :P :))Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-56821224215205739052012-02-24T03:55:18.875+05:302012-02-24T03:55:18.875+05:30బావుంది.
ఇక్కడ తిరనాలు ఇంత హడావుడి గా ఉంటుందని , ...బావుంది.

ఇక్కడ తిరనాలు ఇంత హడావుడి గా ఉంటుందని , రాష్ట్ర పండగ హోదా వచ్చిందని ఇప్పటి వరకు తెలియదు.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-19832164512848022482012-02-23T21:33:42.891+05:302012-02-23T21:33:42.891+05:30అబ్బా, ఫోటోలు ఎంత బావున్నాయో. చూస్తుంటేనే ఎప్పుడు ...అబ్బా, ఫోటోలు ఎంత బావున్నాయో. చూస్తుంటేనే ఎప్పుడు వెళ్దామా అని ఉంది. ఆ విగ్రహాలు చూస్తుంటే, అబ్బా చెప్పలేను, అసలు ఎంత బావున్నాయో. పాట విని ఏంటో అనుకోవడమే గానీ వివరంగా ఇప్పుడే తెలిసింది. థాంక్స్.పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-17764433092912234832012-02-23T21:32:31.263+05:302012-02-23T21:32:31.263+05:30శ్రీమతి సుజాత గారికి,
నిజంగా కన్నులున్న మాటలతో ఆ...శ్రీమతి సుజాత గారికి,

నిజంగా కన్నులున్న మాటలతో ఆ దక్షిణకైలాసం కోటప్ప కొండ తిరుణాళ్ళకు తీసుకొనివెళ్ళి ఆ దృశ్యాలన్నింటినీ సచిత్రంగా చిత్రీకరించారు మీరు.

ఎపిగ్రఫీ వారి రికార్డుల ప్రకారం వెలనాటి గొంకరాజుల కాలానికంటె మునుపే కొండపై గుడి వెలిసిందని శాసనాధారా లున్నాయి.

భాగవతంలో గజేంద్రమోక్షణ కథ జరిగిన త్రికూట పర్వతం ఇదేనని మన ప్రాంతవాసుల విశ్వాసం.

ఒకప్పుడు ఊళ్ళనుంచి ప్రభలు కట్టితెచ్చి, సాలంకయ్య కథను, ఆనందవల్లి (గొల్లభామ) కథను, ఆకాశవాణి వరమిచ్చిన కథను స్త్రీలు ప్రదర్శిస్తూ గుమ్మెట పాటలు పాడుతూ ఊరేగింపును ఓంకారనది మీదుగా తిప్పుతూ గుడికి శివరాత్రి వేళ లింగోద్భవ కాలానికల్లా తీసుకొనివెళ్ళేవాళ్ళట. ఆ కోటీశ్వరస్వామివారి ధారణలింగాన్ని, ఇష్టలింగాన్ని, ప్రాణలింగాన్ని, భావలింగాన్ని, మహాలింగాన్ని ప్రార్థించడం ఉండేదట. దేవస్థానం ఏర్పడ్డాక పూజావిధానం మారింది. మా చిన్నప్పటి దాకానూ రికార్డింగు డాన్సులలో కొంత అశ్లీలత భాసించినా, భక్తిపాటలనే అభినయించేవారు. తర్వాత తర్వాత మాఱి వ్యాపారసంస్కృతి ప్రవేశించింది.

మీ పదచిత్రాన్ని చదివాక క్రీస్తుశకం 1750లో కొప్పరాజు నరసింహకవి గారు శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యంలో తిరునాళ్ళను వర్ణిస్తూ చెప్పిన అద్భుతమైన పద్యం గుర్తుకు వచ్చింది. అచ్చమూ మీ వ్యాసానికి బొమ్మవేసినట్లుంటుంది:

సీ. పైనున్న జనము లాపైని నిల్చినయట్టి
ప్రభలకుఁ గట్టు దర్పణములందుఁ
గ్రింది యుత్సవములఁ బొందుగా నీక్షించి
బహుళోత్సవంబు లీ పర్వతమున
జరగుచున్నవటంచు భ్రాంతిచే భావించి
యందె; నిల్చిరి గిరిక్రింద జనులు
క్రిందటి ప్రభల నింపొందు నద్దములందు
కుధరంబుపై నుండు గుడినిగాంచి
గీ. ఇచటి భక్తులఁ బ్రోవఁ గోటీశ్వరుండు
పరగ గుడితోడఁ గ్రిందికి వచ్చె ననుచు
భ్రాంతి నీక్షించి యచటనే పాయకుందు
రద్భుతము గాదె! యానంద మరసి చూడ.

అని.

హృద్యమైన రచన చేసినందుకు మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు.

సర్వ శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-16492395629865232382012-02-23T20:26:12.866+05:302012-02-23T20:26:12.866+05:30సుజాత గారు, చాలా చాలా థాంక్స్!
మా (మన) కోటప్ప కొండ...సుజాత గారు, చాలా చాలా థాంక్స్!
మా (మన) కోటప్ప కొండ ని , ఆ తిరణాల సంబరాలని మళ్లీ చూపించినందుకు !!
చిన్నప్పుడు (బహుశా... 2nd year Intermediate lo అనుకుంటా !) ..ఒకసారి కొండకు వెళ్లి, ఫ్రెండ్ తో బెట్ కట్టి, 6 సార్లు ఎక్కి దిగాను... :-)
ఆ తరవాత రోజు ఏమి అయ్యింది అని మాత్రం అడక్కండి... :-Dశ్రీరామ్https://www.blogger.com/profile/02662656266665339410noreply@blogger.comtag:blogger.com,1999:blog-4939727629625641534.post-26740221112955035322012-02-23T20:25:06.205+05:302012-02-23T20:25:06.205+05:30బాగున్నాయండీ విశేషాలూ ఫోటోలూనూ..
స్థల పురాణం బాగా ...బాగున్నాయండీ విశేషాలూ ఫోటోలూనూ..
స్థల పురాణం బాగా నచ్చింది నాకు ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.com